హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అఫిడవిట్‌లో హేమలత ఆస్తుల వివరాలు..

CTR: మేయర్ అభ్యర్థి, టీడీపీకి చెందిన కటారి హేమలత తన అఫిడవిట్‌లో రూ.7.74 కోట్ల చరాస్తులు ప్రకటించారు. ఇందులో రూ.1 లక్ష నగదు, 490 గ్రాముల బంగారం విలువ రూ.63.70 లక్షలు, రూ.7 లక్షల విలువైన టయోటా ఇన్నోవా కారు ఉన్నాయి. ఆమె పేరుపై రూ.77.85 లక్షల స్థిరాస్తులు, భర్త పేరుపై రూ.2.94 కోట్లకు పైగా స్థిరాస్తులు ఉన్నట్లు వెల్లడించారు.