HYD: విజయదశమి వేడుకల సందర్భంగా తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల లోక్భవన్లో దుర్గాదేవి, పోచమ్మ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భద్రతా ఆయుధాలు, అధికారిక వాహనాలకు ఆయుధ పూజ చేశారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బందికి పండుగ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్.. ప్రజల జీవితాల్లో సుఖశాంతులు, సిరిసంపదలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసిన గవర్నర్


