హైదరాబాద్: 28°C
తెలంగాణ

క్రీడల అభివృద్ధికి సహకరిస్తా: ఎమ్మెల్యే

RR: క్రీడాకారుల అభ్యున్నతికి నిరంతరం సహకారం అందిస్తానని షాద్‌నగర్ ఎమ్మెల్యే శంకర్ అన్నారు. ఇటీవల జరిగిన టోర్నమెంట్‌లో విజేతగా నిలిచిన బాలానగర్ జట్టు నిర్వాహకులు ఆదివారం ఎమ్మెల్యేను కలిసి మెమెంటో అందజేశారు. క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఐక్యతను పెంపొందిస్తాయని పేర్కొన్న ఎమ్మెల్యే, క్రీడాకారులు ప్రతిభతో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.