హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కూటమి అభ్యర్థిగా 786 షాకీరా నామినేషన్

TPT: నాయుడుపేట మున్సిపల్ ఛైర్‌పర్సన్ అభ్యర్థిగా కూటమి తరఫున 786 షాకీరా ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యే విజయశ్రీ ఆధ్వర్యంలో పోలేరమ్మ దేవస్థానం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం జడ్పీ హైస్కూల్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. నాయుడుపేట అభివృద్ధి, ప్రజా సంక్షేమమే కూటమి లక్ష్యమని ఎమ్మెల్యే విజయశ్రీ తెలిపారు.