ప్రకాశం: కనిగిరి మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా టీడీపీ బలపరిచిన అచల తిరుపతమ్మ ఆదివారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, స్థానిక టీడీపీ నాయకులతో కలిసి పార్టీ కార్యాలయం నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను సమర్పించారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీ అభ్యర్థి నామినేషన్ దాఖలు


