హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మంత్రిని కలిసిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు

NDL: నంద్యాల పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆదివారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానిక సంస్థల ఎన్నికలు, నామినేషన్ల సందర్భంగా ఇరువురు నేతలు తాజా రాజకీయాలపై చర్చించారు. అనంతరం కూటమి అభ్యర్థుల గెలుపు కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని మంత్రి ఫరూక్ పేర్కొన్నారు.