హైదరాబాద్: 28°C
తెలంగాణ

పండుగ వేళ గ్రామంలో ప్రత్యేక వెలుగులు

RR: విజయదశమి పండుగను పురస్కరించుకుని షాద్‌నగర్ నియోజకవర్గంలోని ఉమ్మెంత్యాల గ్రామంలో సర్పంచ్ కమ్మదనం జ్యోతి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతి విద్యుత్ స్తంభానికి ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటు చేశారు. పండుగ వేళ ప్రజలకు మెరుగైన వెలుతురు, సౌకర్యాలు కల్పిస్తూ గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్న సర్పంచ్ కృషిపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.