హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కార్మికుల మహాధర్నాను జయప్రదం చేయాలి'

NLG: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా OCT 25, 26 తేదీల్లో HYD ఇందిరాపార్క్‌ వద్ద నిర్వహించే మహాధర్నాలో కార్మికులు పాల్గొనాలని CITU మండల కన్వీనర్‌ గణేష్‌ పిలుపునిచ్చారు. తిప్పర్తి MPDO ఆఫీస్ వద్ద పోస్టర్‌ ఆవిష్కరించారు. నాలుగు లేబర్‌ కోడ్‌ల రద్దు, కనీస వేతనం రూ.42 వేలకు పెంపు, ప్రభుత్వరంగ సంస్థల పరిరక్షణను డిమాండ్ చేశారు.