KDP: చాపాడు మండలంలోని అల్లాడుపల్లెలో వెలసిన వీరభద్రస్వామి దేవాలయానికి కడప నగరానికి చెందిన రామకృష్ణ, వానప్రస్థ ఆశ్రమానికి చెందిన నాగిరెడ్డి, విశ్రాంత ఉపాధ్యాయురాలు నరసమ్మ సోమవారం రూ. 2 లక్షల విరాళం అందజేశారు. ఈ మొత్తాన్ని ఆలయంలో అన్నప్రసాద వితరణకు వినియోగించాలని ఆలయ అధికారులను కోరారు.
ఆంధ్రప్రదేశ్
వీరభద్రస్వామి దేవాలయానికి విరాళం


