హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అభ్యర్థుల వ్యయపరిమితులు పాటించాలి'

PLD: మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులు నిర్దేశించిన వ్యయ పరిమితులను తప్పనిసరిగా పాటించాలని జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు భరణి సూచించారు. మున్సిపల్ అధ్యక్షులకు రూ.20 లక్షలు, వార్డు సభ్యులకు రూ.7.50 లక్షలు, నగర పంచాయతీ అధ్యక్షులకు రూ.10 లక్షలు, సభ్యులకు రూ.5 లక్షల పరిమితి ఉందన్నారు. ఎన్నికలు ముగిసిన 45 రోజుల్లో ఖర్చుల వివరాలు సమర్పించాలన్నారు.