BPT: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వేలెన్సు బృందాలు విస్తృతంగా తనిఖీలు చేపట్టాలని కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. అధికారుల వాహనాలకు ప్రత్యేక స్టిక్కర్లు, విధుల్లో ఉన్న సిబ్బందికి గుర్తింపు కార్డులు జారీ చేయాలన్నారు. వెబ్ కాస్టింగ్ పక్కాగా నిర్వహించి, ఉద్యోగుల రాండమైజేషన్ పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికలపై ఫ్లయింగ్ స్క్వాడ్ల నిఘా ఉండాలి: కలెక్టర్


