హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తెనాలిలో ప్రారంభమైన ప్రచారం

GNTR: తెనాలిలో మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ సోమవారం ప్రారంభించారు. సాయంత్రం నుంచి పలు వార్డుల్లో కూటమి ఛైర్మన్ అభ్యర్థి తోటకూర రమణారావు, కూటమి కౌన్సిలర్ అభ్యర్థులతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. 1, 2, 50, 51, 52 వార్డులలో తొలి రోజు ప్రచారం సాగింది. ఈ సందర్భంగా కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఆలపాటి కోరారు.