KRNL: ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండల జడ్పీటీసీ అభ్యర్థిగా ఉనేబది జ్యోతిని, ఎంపీపీ అభ్యర్థిగా కొలిమి సర్వర్ ఖాన్‌ను వైసీపీ ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి ప్రకటించారు. చిప్పగిరి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ ప్రకటన చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల విజయానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్యే కోరారు.
ఆంధ్రప్రదేశ్
చిప్పగిరి వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థి ఎవరంటే?


