అన్నమయ్య: దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం మదనపల్లె జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఆయుధపూజ నిర్వహించారు. SP ధీరజ్ ఆయుధాలు, పోలీసు వాహనాలకు పూజలు చేసి, సిబ్బంది క్షేమంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. దసరా చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని పేర్కొన్నారు. జిల్లా ప్రజలు, పోలీసు కుటుంబాలు, మీడియా ప్రతినిధులకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మదనపల్లెలో ఘనంగా ఆయుధపూజ చేసిన SP


