NLR: బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ ఎన్నికలలో మూడవరోజు నామినేషన్ ప్రక్రియ వేగవంతంగా సాగుతుంది. చివరి రోజు కావడంతో వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు మున్సిపల్ కార్యాలయానికి తరలివస్తున్నారు. నామినేషన్లను ఎన్నికల అధికారులకు సమర్పిస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్
ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ


