హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

28 వార్డు కౌన్సిలర్ గా సుబ్బారావు నామినేషన్ దాఖలు

కోనసీమ: అమలాపురం మున్సిపల్ ఎన్నికల్లో కూటమి(బీజేపీ) అభ్యర్థిగా 28వ వార్డు కౌన్సిలర్ స్థానానికి మోకా వెంకట సుబ్బారావు ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఆయన తన నామినేషన్ పత్రాలను అధికారులకు సమర్పించారు. ఈ సందర్భంగా స్థానిక గడియారస్తంభం వద్ద నుంచి కూటమి పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీ‌గా వచ్చి నామినేషన్ దాఖలు చేశారు.