హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వల్లూరుకు ఇన్‌ఫ్లుయెన్సర్ హారిక మంజునాథ్ రాక

KRNL: కౌతాళం మండలం వల్లూరులో ఈ నెల 20న దసరా సందర్భంగా నిర్వహించే ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఇన్‌ఫ్లుయెన్సర్, ప్రఖ్యాత ధార్మిక ఉపన్యాసకురాలు హారిక మంజునాథ్ హాజరు కానున్నారు. బెంగళూరు నుంచి విచ్చేస్తున్న ఆమె.. ఈ కార్యక్రమంలో ధార్మిక ఉపన్యాసం చేయనున్నారు. ఆధ్యాత్మిక ప్రవచనాలతో విశేష గుర్తింపు పొందిన హారిక రాకపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు