హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 109వ వార్డులో టీడీపీ తరపున నామినేషన్

AKP: 109వ వార్డు టీడీపీ అభ్యర్థిగా తన భార్య వరలక్ష్మి నామినేషన్ వేస్తున్నట్లు నేత బీ జోగినాయుడు ఇవాళ తెలిపారు. గవరపాలెంలో మీడియాతో మాట్లాడుతూ.. చివరివరకు సీటు తమకే అని చెప్పి వేరొకరికి కేటాయించారని అసంతృప్తి వ్యక్తంచేశారు. పార్టీ కేడర్, కార్యకర్తల నిర్ణయం మేరకే పోటీకి సిద్ధమైనట్లు స్పష్టం చేశారు. ఈ పరిణామంతో వార్డు రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.