హైదరాబాద్: 28°C
వ్యాపారం

బిస్కట్ల తయారీలో పశువుల దాణా

పలు సంస్థలపై FSSAI చర్యలు చేపట్టింది. సూర్య ఫుడ్ అండ్ అగ్రో సంస్థ.. బిస్కట్ల తయారీలో పశువుల దాణా ఊక వాడుతున్నట్లు తేలింది. దొడ్ల డెయిరీ ఫుల్ క్రీమ్ పాల నమూనాలో డిటర్జెంట్, పాలలో కొవ్వు శాతం తక్కువ ఉన్నట్లు నిర్ధారించారు. యుయిర్ ఆర్గానిక్ ఫుడ్స్ విక్రయించిన ఎండు ద్రాక్ష నమూనాలో పరిమితులకు మించి రసాయన అవశేషాలను గుర్తించారు. దీంతో ఆయా సంస్థలపై FSSAI చర్యలకు సిద్ధమైంది.