NLG: చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ నూతన కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడిగా నియమితులైన అంశాల సత్యనారాయణ, ఆదివారం నకిరేకల్లో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశంను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆయనకు శుభాకాంక్షలు తెలిపి, పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.
తెలంగాణ
వెలిమినేడు కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడి ఎంపీక


