ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ఈరోజు రాత్రి 11:59 గంటలకు ముగియనుంది. దసరా పండుగ సీజన్లో భారీ డిస్కౌంట్లు, ఆఫర్లతో కస్టమర్లను అలరించిన ఈ మెగా సేల్కు నేటితో తెరపడనుంది. ఆకర్షణీయమైన ధరలకు వస్తువులను కొనుగోలు చేయడానికి, ఆఫర్లను సద్వినియోగం చేసుకోవడానికి వినియోగదారులకు ఇది చివరి గంటలు కాబట్టి వెంటనే షాపింగ్ చేయండి.
వ్యాపారం
మెగా సేల్ ఆఖరి గంటలు.. త్వరపడండి!


