హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ.. భారీ వర్ష సూచన
★ జిల్లాలో ఘనంగా జరిగిన సద్దుల బతుకమ్మ వేడుకలు
★ ఈ నెల 20న జడ్చర్లలో రావణ దహనం, డ్రోన్ షో: MLA అనిరుధ్ రెడ్డి
★ జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మ దేవాలయంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేక పూజలు