హైదరాబాద్: 28°C
తెలంగాణ

భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనాలు

NGKL: తాడూరు మండలం గోవిందయ్యపల్లి గ్రామంలో దుర్గామాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దేవి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ఆదివారం రాత్రి మహిళలు అమ్మవారికి వైభవంగా బోనాలు చేసి నైవేద్యాన్ని సమర్పించారు. అనంతరం దుర్గామాత దేవికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో స్థానిక యువకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.