హైదరాబాద్: 28°C
తెలంగాణ

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ జిల్లాలో ఘనంగా జరిగిన సద్దుల బతుకమ్మ వేడుకలు
★ పెద్దశంకరంపేటలో చేపల కోసం వెళ్లి వ్యక్తి మృతి
★ అల్లీపూర్‌లో షుగర్ వ్యాధితో ఒకే కుటుంబంలో నలుగురు మృతి
★ రైతులు యాసంగిలో వరికి బదులు ఆరుతడి పంటల వైపే మొగ్గు చూపాలి: కలెక్టర్