MBNR: జడ్చర్ల పట్టణంలోని నల్లకుంట చెరువు వద్ద సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగలో మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, పాటలు పాడుతూ ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ వేడుకల్లో పట్టణ ప్రజలు, మహిళలు, యువత, ప్రజాప్రతినిధులు, అధికారులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: చెరువు వద్ద బతుకమ్మ వేడుకలు


