MDK: నిజాంపేట మండల పరిధిలోని నందగోకుల్ గ్రామంలో ఘనంగా సద్దుల బతుకమ్మను నిర్వహించారు. ఈ మేరకు గ్రామ సర్పంచ్ భాను ప్రకాష్ రెడ్డి బతుకమ్మ సంబరాల కోసం ప్రత్యేక ఏర్పాటు చేశారు. రంగురంగుల బతుకమ్మలతో ఊరంతా సుఖ సంతోషాలతో గౌరమ్మను చెరువులో నిమర్జనం చేశారు.
తెలంగాణ
గ్రామంలో ఘనంగా పెద్ద బతుకమ్మ


