గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలు టీడీపీ : 3, వైసీపీ : 3, బిఎస్పీ : 1, కాంగ్రెస్ : 3, నవరంగ్ కాంగ్రెస్ : 1, నవతరం పార్టీ : 1, గ్రామీణ వైద్యుల నేషనల్ పార్టీ : 1, రీఫామ్ పార్టీ ఆఫ్ ఇండియా : 1, నవోదయం పార్టీ : 1, స్వతంత్ర అభ్యర్థులు: 4, అమరావతి పార్టీ : 1 మొత్తం 20 నామినేషన్లు దాఖలైయ్యాయి.
ఆంధ్రప్రదేశ్
మేయర్ అభ్యర్థులకు దాఖలైన నామినేషన్ల వివరాలు


