SRPT: కోదాడ మండలం చిమిర్యాల గ్రామానికి చెందిన దండ వీరయ్య ఈరోజు వాగులో పడి మృతి చెందాడు. ప్రమాదవశాత్తు వాగులో పడటంతో ఆయన మృతి చెంది ఉండవచ్చని గ్రామస్థులు అనుమానిస్తున్నారు. అయితే మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. వీరయ్య మృతితో చిమిర్యాల గ్రామంలో విషాదం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
వాగులో పడి వృద్ధుడు మృతి


