ప్రకాశం: సింగరాయకొండలో దసరా నాన్మెడలిస్ట్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఉత్సాహంగా కొనసాగుతోంది. జిల్లా స్థాయి పోటీలను ఆదివారం ఉదయం 6 గంటల నుంచి ఐతా రామయ్య శ్రేష్ఠి–గడ్డం వీర రాఘవయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏసీ ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్టులో నిర్వహిస్తున్నారు. ఈ పోటీల్లో క్రీడాకారులు హోరాహోరీగా తలపడుతూ తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: సింగరాయకొండలో జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు


