హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జుదారులపై కేసు నమోదు

VZM: ఎస్.కోట మండలం సీతమ్మపేట గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారన్నా ఖచ్చితమైన సమాచారం ఎస్సై నవీన్ పడాల్ కు రాగా ఆదివారం దాడులు నిర్వహించారు.పేకాట ఆడుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుంచి రూ 500 నగదు స్వాధీనం చేసుకుని కేసునమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. పి.ఎస్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే ఉపేక్షించబోమన్నారు.