SKLM: సంతబొమ్మాళి మండలం కొల్లి పాడు గ్రామానికి చెందిన కొత్తపల్లి పకీరు ఆదివారం పాము కాటుతో మృతి చెందారు. దసరా పండుగ కోసం పత్తి కొమ్మలు తెచ్చేందుకు జలుమూరు M లింగాల పాడు వెళ్లిన ఆయన కొమ్మలు తీస్తుండగా విష సర్పం కాటుకు గురయ్యారు. దీంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు కుటుంబ సభ్యుల తెలిపారు. దీని సంఘటన పై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆంధ్రప్రదేశ్
పాము కాటుతో వృద్ధుడి మృతి


