MHBD: మహబూబాబాద్ పట్టణంలోని బస్టాండ్ నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు సెంట్రల్ లైటింగ్ లేకపోవడంతో బతుకమ్మ వేడుకలకు వచ్చే మహిళలు ఆదివారం సాయంత్రం ఇబ్బందులు పడ్డారు. చీకట్లో వాహనాల రాకపోకలతో ప్రమాదాల భయం, బంగారు ఆభరణాల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే లైటింగ్ ఏర్పాటు చేయాలని మహిళలు కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: బతుకమ్మ వేళ చీకటి కష్టాలు


