హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఆర్టీసీ అదనపు ఛార్జీలు రద్దు చేయాలి'

NGKL: దసరా సందర్భంగా ఆర్టీసీ ప్రయాణికులపై విధిస్తున్న అదనపు ఛార్జీలను రద్దు చేయాలని సీపీఎం డిమాండ్ చేసింది. ఆదివారం =జిల్లా సీపీఎం నేత పొదిల రామయ్య ఆర్టీసీ డిపో మేనేజర్ యాదయ్యకు వినతిపత్రం సమర్పించారు. అదనపు ఛార్జీలతో ప్రయాణికులపై ఆర్థిక భారం పెరుగుతోందని పేర్కొంటూ, వెంటనే వాటిని రద్దు చేయాలని కోరారు.