SRCL: బోయినపల్లి మండలం కొదురుపాక గ్రామంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన తడిగొప్పుల ప్రవళిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో జూనియర్ సివిల్ జడ్జిగా విధులు నిర్వహిస్తున్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా స్వగ్రామానికి వచ్చిన ఆమె తోటి మహిళలతో కలిసి ఉత్సాహంగా బతుకమ్మ ఆటలు ఆడారు.
తెలంగాణ
బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న జూనియర్ సివిల్ జడ్జి ప్రవళిక


