BPT: జిల్లాలో మున్సిపల్, జిల్లా పరిషత్, పంచాయతీ ఎన్నికల పర్యవేక్షణకు జనరల్ పరిశీలకులు ఎ.ఎ.ఎల్. పద్మావతి, వ్యయ పరిశీలకులు జి.కృష్ణప్రియ ఆదివారం కలెక్టరేట్కు చేరుకున్నారు. వారికి కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పూలమొక్కలు అందించి స్వాగతం పలికారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, పారదర్శకత, అభ్యర్థుల ఖర్చులు, రికార్డులు పరిశీలిస్తారని అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల పరిశీలకులుగా పద్మావతి, కృష్ణప్రియ


