నెల్లూరు జిల్లా కావలి మండలం పెద్దపట్టపుపాలెం గ్రామంలో వైసీపీకి చెందిన సుమారు 50 కుటుంబాలు జనసేన పార్టీలో చేరాయి. వైసీపీ యువజన విభాగం మండల కార్యదర్శి గంగన్న ఆధ్వర్యంలో జరిగిన ఈ చేరికల్లో కావలి జనసేన సమన్వయకర్తలు మన్నెమాల సుకుమార్ రెడ్డి, సమ్మను వెంకటసుబ్బయ్య పాల్గొని, నూతన సభ్యులకు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీకి షాక్.. జనసేనలోకి 50 కుటుంబాలు


