హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తనిఖీలల్లో పోలీసులు

PPM: స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు, పోలీసు శాఖ విస్తృత ఏర్పాట్లు చేపట్టాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి రావడంతో అక్రమ నగదు, మద్యం,బహుమతుల రవాణాను అడ్డుకోవడానికి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను రంగంలోకి దించారు. అందులో భాగంగా సరిహద్దు ప్రాంతమైన కొత్తవలస చెక్‌పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహించారు.