MBNR: జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించింది. వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాతావరణ శాఖ తాజా సూచనలను ఎప్పటికప్పుడు గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
జిల్లాకు ఎల్లో అలర్ట్.. వర్ష సూచన


