KNR: పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, శంకరపట్నం మండలం కన్నాపూర్ సర్పంచ్ నూనె రమా శ్రీనివాస్ అన్నారు. దసరా, సద్దుల బతుకమ్మ సందర్భంగాఆదివారం కన్నాపూర్ పెద్దమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ అశోక్, ముదిరాజ్ సంఘం నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
తెలంగాణ
'పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి'


