ATP: అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ స్థానానికి జరిగిన నామినేషన్ల ప్రక్రియలో మొత్తం 29 నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజైన ఆదివారం నాటికి వైసీపీ, టీడీపీ, జనసేన, ఇతర పార్టీలు, ఇండిపెండెంట్లు నామినేషన్లు సమర్పించారు. 62 వార్డులు ఉన్న ఈ కార్పొరేషన్ పరిధిలో ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రశాంతంగా ముగిసింది. 28న పోలింగ్, 30న ఫలితాలు వెలువడనున్నాయి.
ఆంధ్రప్రదేశ్
చివరి రోజు 29 నామినేషన్లు దాఖలు


