హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు అటవీ సమస్యలపై సమావేశం

ASF: లింగాపూర్‌లోని జగదాంబ దేవి ఆలయ ఆవరణలో రేపు ఉదయం 10 గంటలకు అటవీ సమస్యలపై సమావేశం నిర్వహించనున్నారు. సర్పంచుల ఆధ్వర్యంలో జరిగే ఈ భేటీలో సమస్యల పరిష్కారానికి చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించనున్నారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులు, కుల సంఘాల ప్రతినిధులు, గ్రామ పటేళ్లు, ప్రజాప్రతినిధులు, మీడియా ప్రతినిధులు హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలన్నారు.