హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్వేరో నూతన జిల్లా కమిటీ ఎన్నిక

ASF: కాగజ్‌నగర్‌లోని ప్రాణహిత నిలయం వేదికగా జిల్లా స్వేరో నూతన జిల్లా కమిటీని రాష్ట్ర నాయకులు కొదపక రమేష్ బాబు ఆధ్వర్యంలో ఆదివారం ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులుగా కె. శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా కృష్ణపల్లి సురేష్, దుర్గం రవి, జనరల్ సెక్రటరిగా గోలేటి నాగేష్,కోశాధికారిగా లింగాల గణేష్ ఎన్నికయ్యారు.స్వేరో ఉద్యమాన్ని జిల్లాలో మరింత బలోపేతం చేయాలన్నారు.