SRCL: రుద్రంగి మండల కేంద్రానికి తొలిసారిగా వచ్చిన సనుగుల సింగిల్ విండో ఛైర్మన్ ఏగోళం శ్రీనివాస్ గౌడ్తో పాటు డైరెక్టర్లుగా నియమితులైన తర్రే మనోహర్, సనుగుల గంగాధర్, ధర్నా మల్లేశంలను గ్రామ సర్పంచ్ గండి నారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎర్రం గంగానర్సయ్య ఘనంగా సన్మానించారు.
తెలంగాణ
సింగిల్ విండో ఛైర్మన్, డైరెక్టర్లకు ఘన సన్మానం


