హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లా ప్రజలకు ముఖ్య గమనిక

ATP: స్థానిక సంస్థల ఎన్నికలు, మహర్నవమి పండుగ సెలవు కారణంగా ఈనెల 19న (సోమవారం) అనంతపురం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) ఉండదని జిల్లా ఎస్పీ పి.జగదీష్ తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి సహకరించాలని, ఎవరూ అర్జీలతో కార్యాలయానికి రావద్దని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.