హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అనంతపురం నగరపాలక సంస్థలో నామినేషన్ల పరిశీలన

ATP: స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగంగా అనంతపురం నగరపాలక సంస్థ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణను వ్యయ పరిశీలకులు జి. సుబ్బరాజ్ ఆదివారం పరిశీలించారు. ఏర్పాట్లపై కమిషనర్ జస్వంత్ రావును అడిగి తెలుసుకున్నారు. అభ్యర్థుల నామినేషన్ దాఖలు మొదలుకొని రోజువారీ ఎన్నికల వ్యయాన్ని నిశితంగా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.