హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన అబ్జర్వర్

ATP: తాడిపత్రి మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియను ఆదివారం స్థానిక సంస్థల ఎన్నికల జనరల్ అబ్జర్వర్ బి.స్మరణ్ రాజ్ పరిశీలించారు. ఈ సందర్భంగా రిసీవింగ్ సెంటర్ల పనితీరు, భద్రతా చర్యలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణ, ఎన్నికల అధికారులు తదితరులు పాల్గొన్నారు.