PPM: త్వరలో నిర్వహించనున్న రెండో సాధారణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లాకు ఎన్నికల వ్యయ పరిశీలకురాలిగా నియమితులైన ఐఎఫ్ఎస్ అధికారిణి బబిత కుమారి ఆదివారం పార్వతీపురం మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల వ్యయ పరిశీలకులు పర్యటన


