MHBD: దసరా పండగ వరుస సెలవులు, పరిపాలనాపరమైన కారణాలతో రేపు (సోమవారం) మహబూబాబాద్ కలెక్టరేట్లో నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ స్నేహ శబరీశ్ తెలిపారు. వచ్చే సోమవారం ప్రజావాణి యథావిధిగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు దరఖాస్తులతో కలెక్టరేట్కు రావద్దని కలెక్టర్ సూచించారు.
తెలంగాణ
రేపటి ప్రజావాణి కార్యక్రమం రద్దు


