KRNL: దసరా ప్రభుత్వ సెలవు, స్థానిక సంస్థల ఎన్నికల విధుల కారణంగా సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) రద్దు చేసినట్లు కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని సూచించారు. కర్నూలుకు రావద్దని కోరారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లా ప్రజలకు ఎస్పీ కీలక సూచన


