హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు భార్య కుట్ర

వనపర్తిలో ఒక దారుణ ఘటన వెలుగుచూసింది. వివాహమైన 45 రోజులకే భర్త షబ్బీర్ చంపేదుకు భార్య షాహిదా, తన ప్రియుడు షాకీర్‌తో కలిసి స్కెచ్ వేసింది. అర్ధరాత్రి నిద్రిస్తున్న షబ్బీర్ గొంతును బెల్టుతో బిగించి చంపేందుకు ప్రియుడుతో కలిసి భార్య ప్రయత్నించింది. బాధితుడు కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు అప్రమత్తమై వారిని పట్టుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి భార్య, ప్రియుడిని అరెస్ట్ చేశారు.